నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పురుషులకు ఉచితంగా బైక్ మెకానిక్ శిక్షణ ఇస్తున్నామని ఎండీ శ్రీనివాస్ తెలిపారు. 19 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 24వ తేదీలోపు బండమీదిపల్లి ఎస్బీఐఆర్శెట్టి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
వార్తలు
ఉచిత శిక్షణ దరఖాస్తుకు నేడే చివరి తేదీ..!


