KNR: మానకొండూరు మండలానికి చెందిన రాజేందర్ రెడ్డి ఆత్మహత్యాయత్నం అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందడంతో పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే పీఏ వంగల మురళీధర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మల్లేశం, బిగుల్లా శ్రవణ్, మహమ్మద్ సాదిక్‌లపై వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వార్తలు
రాజేందర్ రెడ్డి మృతి.. ఐదుగురిపై కేసు


