TG: ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పరీక్షల నిర్వహణలో విఫలమైన NTAను రద్దు చేయాలని, VBSA బిల్లును వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేశాయి. ఈ బంద్‌కు అందరూ సహకరించాలని కోరాయి.
వార్తలు
నేడు విద్యాసంస్థల బంద్


