AP పోలీస్ రిట్రీట్–2026 కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మారుతున్న నేరాల శైలికి అనుగుణంగా పోలీసు వ్యవస్థ ఆధునికంగా మారాలని ఆయన సూచించారు. సోషల్ మీడియాలో అశాంతి రేపే శక్తులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. 'ఇన్విజిబుల్ పోలీస్.. విజిబుల్ పోలీసింగ్' విధానంతో ప్రజల్లో భద్రతాభావం పెంచాలన్నారు. సాంకేతికతను వాడుతూ నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని తెలిపారు.
వార్తలు
సాంకేతికతతో నేరాలకు చెక్ పెట్టాలి: సీఎం


