ప్రధాని మోదీ వీడియో సందేశంపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. విద్యార్థులు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుకుంటున్నారని తెలిపారు. వీడియో సందేశాలతో వారి తెలివితేటలను అవమానించవద్దని అన్నారు. విద్యార్థులపై దాడి చేసిన వారిని శిక్షించాలని, విద్యార్థులకు ప్రధాని మోదీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వార్తలు
మోదీ క్షమాపణ చెప్పాలి: రాహుల్ గాంధీ


