హైదరాబాద్: 28°C
వార్తలు

బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు: మోదీ

నీట్ పేపర్ లీకేజీ బాధ్యులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. విద్యార్థుల విద్యాసంవత్సరం వృథా కాకూడదనే ఉద్దేశంతోనే మళ్లీ పరీక్ష నిర్వహించామన్నారు. రీటెస్ట్ తర్వాత విద్యార్థులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. నిందితులకు త్వరగా శిక్ష పడేలా చూసేందుకే ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.