నీట్ పేపర్ లీకేజీని అతిపెద్ద సమస్యగా అభివర్ణిస్తూ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. శుక్రవారం జరగబోయే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకురానున్నామని తెలిపారు. ఈ సోమవారమే సభలో బిల్లు ప్రవేశపెడతామన్నారు. ఈ మేరకు ప్రధాని 'X' వేదికగా వీడియో పోస్ట్ చేశారు.
వార్తలు
BREAKING: ప్రధాని కీలక ప్రకటన


