KNR: ఆపదలో ఉన్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. కొడిమ్యాల మండలం తిరుమలాపూర్ మాజీ సర్పంచ్ హరేందర్ అనారోగ్యంతో కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కేటీఆర్ 50వ జన్మదినం, గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా గురువారం రూ.52,000 సాయం ఆయన భార్యకు అందించారు. ఈ మేరకు కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.
వార్తలు
ఆపదలో కార్యకర్తకు అండగా బీఆర్ఎస్ నాయకులు


