హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు విద్యాసంస్థల బంద్‌కు పిలుపు

MDK: ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగాన్ని నిరసిస్తూ జులై 24న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి నోముల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. విద్యార్థి ఉద్యమాలపై అణచివేత చర్యలను ఆపాలని, విద్యారంగ సమస్యలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.