ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో దుకాణాలు, హోటల్స్, కార్యాయాలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మెట్రో స్టేషన్లను సైతం మూసివేశారు. జంతర్ మంతర్ చుట్టూ 1.5 కిలో మీటర్ల పరిధిలో మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ సేవలపై ఆంక్షలు ఉంటాయని పోలీసులు ప్రకటించారు.
వార్తలు
జంతర్‌మంతర్ చుట్టూ మొబైల్ సేవలు నిలిపివేత


