హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్య సంస్థలు బంద్

ADB: ఢిల్లీలో విద్యార్థులపై దాడిని ఖండిస్తూ.. నీట్ పరీక్ష లీకేజ్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖకు మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 24న శుక్రవారం విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలలు ముందుగానే సెలవును ప్రకటించాయి.