HYD: బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రేపు ఇందిరాపార్క్‌లో జరిగే కేటీఆర్ ధర్నాకు హైదరాబాద్ పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. వెయ్యి మందికి మించి పాల్గొనరాదని, మధ్యాహ్నం 2 గంటల్లోగా ధర్నా ముగించాలని, సచివాలయం, అసెంబ్లీ వైపు వెళ్లరాదని, మైక్ శబ్దం పరిమితిలో ఉండాలని ఆదేశించారు. ఈ ఆంక్షలపై బీఆర్ఎస్వీ అసంతృప్తి వ్యక్తం చేసింది.
వార్తలు
కేటీఆర్ ధర్నాకు పోలీసుల ఆంక్షలు


