WGL: TPCC, MLA దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ శుక్రవారం ఉదయం 9:30 గంటలకు నర్సంపేట వరంగల్ రోడ్డు ప్రధాన కూడలిలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం నిర్వహించనున్నట్లు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీకృష్ణ తెలిపారు. అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు హాజరై నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
వార్తలు
'రేపు నర్సంపేటలో నిరసన కార్యక్రమం'


