హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో ఇండి కూటమి నేతల నిరసనలు

ఇండియా గేట్‌ వద్దకు వెళ్లడానికి బయలుదేరిన తమను అడ్డుకోవడంపై ఇండి కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. పోలీసుల తీరును తప్పుబట్టారు. బస్సు డ్రైవర్ తిరిగి రావడంతో రాహుల్ నివాసం నుంచి నేతలు బస్సులో రాజ్‌ఘాట్‌కు బయలుదేరారు. నీట్ రద్దుతో సూసైడ్ చేసుకున్న విద్యార్థులకు అక్కడ కొవ్వుత్తులతో నివాళులర్పించనున్నారు.