హైదరాబాద్: 28°C
వార్తలు

భూమనకు ఎంపీ మద్దతు

TPT: భూమన కరుణాకర రెడ్డి కుటుంబ ఆస్తులపై ప్రభుత్వం చేపట్టిన చర్యలను తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ఖండించారు. రాజకీయ కక్షతో ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నేతలను వేధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. భూమన ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.