హైదరాబాద్: 28°C
వార్తలు

ఇండియా గేట్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు: రాహుల్

ఢిల్లీ పోలీసుల తీరును రాహుల్ గాంధీ తప్పుబట్టారు. నీట్ రద్దుతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులు అర్పించడానికి ఇండియా గేట్‌‌‌‌‌కు వెళ్తుంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 'రాజ్‌‌ఘాట్‌కు వెళ్దామన్నా వెళ్లనివ్వడం లేదు. బస్సును వదిలి డ్రైవర్ పారిపోయాడు. మమ్మల్ని ఎందుకు వెళ్లనివ్వడం లేదు' అని రాహుల్ ప్రశ్నించారు.