NLR: విడవలూరు మండలంలోని గోల్కొండాయి తోపు వెళ్లే మార్గంలో రోడ్డు మరీ అధ్వానంగా తయారయిందని స్థానికులు తెలియజేశారు. వర్షాలు పడినప్పుడు ఈ రోడ్డులో వెళ్లాలంటే స్థానిక ప్రజలు, రైతన్నలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ రోడ్డు కనెక్టివిటీ అల్లూరు మండలానికి కూడా ఉంటుంది. ఈ రోడ్డును బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలన్నారు.
వార్తలు
VIDEO: రోడ్డును బాగు చేయండి సారూ...!


