ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో దుకాణాలు, హోటల్స్, కార్యాయాలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మెట్రో స్టేషన్లను సైతం మూసివేయడంతో విద్యార్థులు తీవ్ర నిరసనలు చేపట్టారు. కాగా, సీజేపీ, విద్యార్థులను కేంద్రం చర్చలకు ఆహ్వానించగా.. నిరాకరించిన విషయం తెలిసిందే.
వార్తలు
జంతర్ మంతర్ వద్ద మరోసారి ఉద్రిక్తత


