ఢిల్లీలోని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ నివాసంలో ఇండి కూటమి నేతల సమావేశం ముగిసింది. అనంతరం ఇండి కూటమి నేతలు రాజ్‌ఘాట్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. కాంగ్రెస్, లెఫ్ట్, RJD, TMC పార్టీలకు చెందిన MPలు రాహుల్ నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరారు. నీట్ పేపర్ లీక్‌తో సూసైడ్ చేసుకున్న విద్యార్థులకు ఇండి కూటమి నేతలు నివాళులర్పించనున్నారు.
వార్తలు
రాజ్‌ఘాట్‌కు ఇండి కూటమి నేతలు


