హైదరాబాద్: 28°C
వార్తలు

కల్వర్టుల నిర్మాణంపై స్థానికుల అసంతృప్తి

VKB: బషీరాబాద్ నుంచి కరెంటు వరకు రూ.30 కోట్లతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనుల్లో నాసిరకం సిమెంట్ వాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మార్గంలో 13 నుంచి 16 కల్వర్టుల నిర్మాణం జరుగుతుండగా నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని స్థానికులు అంటున్నారు. నియోజకవర్గంలోని పలు రోడ్ల పనుల్లోనూ ఇదే పరిస్థితి ఉందని, అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.