హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆరోగ్యంపై పర్యవేక్షణ తప్పనిసరి'

PPM: దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్యాన్ని ప్రతి నెలా పర్యవేక్షించాలని జిల్లా ఎన్‌సీడీ అధికారి డాక్టర్‌ టి. జగన్‌ ఆదేశించారు. గురువారం ఆయన నందివానివలస సంచార చికిత్సా శిబిరం, సంతోషిపురం వెల్‌నెస్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శిబిరాల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలను, పరీక్షలను పరిశీలించారు.