హైదరాబాద్: 28°C
వార్తలు

'కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి'

SKLM: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులు గురువారం సాయంత్రం డిమాండ్ చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీక్‌ పై విద్యార్థులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నారన్నారు.