HYD: హైదరాబాద్‌లో ఆర్మీకి చెందిన భూమిని ఆక్రమించి అనుమతులు లేకుండా జి+2 భవనం నిర్మిస్తున్నారని రక్షణ శాఖ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. లెఫ్టినెంట్ కల్నల్ జై సింగ్ వినతిపత్రం అందజేయగా, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో హైడ్రా ఏసీపీ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
వార్తలు
ఆర్మీ భూమి ఆక్రమణపై హైడ్రాకు ఫిర్యాదు


