ఢిల్లీ పోలీస్ కమిషనర్ సందీప్ లాంబాను జంతర్ మంతర్ విధుల నుంచి తప్పిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న యువతులపై అకారణంగా కమిషనర్ చేయి చేసుకున్నట్లు ఉన్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో ఢిల్లీ పోలీసులు లాంబా తప్పును అంగీకరించారు. కాగా, నిన్న సీజేపీ చేపట్టిన ధర్నాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వార్తలు
తప్పు ఒప్పుకున్న ఢిల్లీ పోలీసులు


