JGL: ప్రజలకు సత్వర న్యాయం, విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా గురువారం పెగడపల్లి పోలీస్ స్టేషన్‌ను చేసి రికార్డులను పరిశీలించారు. ఫిర్యాదులపై తక్షణం స్పందించి బాధితులకు అండగా నిలవాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ప్రాంగణంలో మొక్కలు నాటారు. పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: 'సత్వర న్యాయం అందించడమే లక్ష్యం'


