RR: ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడులను నిరసిస్తూ AIFDS, AISF ఆధ్వర్యంలో మదినాగూడ నుంచి చందానగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేసి, విద్యార్థులపై దమనకాండకు బాధ్యత వహిస్తూ ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
కేంద్ర మంత్రి దిష్టిబొమ్మ దహనం


