ఢిల్లీలోని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. దీనిలో ఇండి కూటమికి చెందిన కాంగ్రెస్, లెఫ్ట్, ఆర్జేడీ, టీఎంసీ పార్టీలకు చెందిన ఎంపీలు హాజరయ్యారు. సమావేశం అనంతరం రాజ్‌ఘాట్‌ను సందర్శించే యోచనలో ఇండి కూటమి నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
వార్తలు
రాహుల్ నివాసంలో కీలక సమావేశం


