VSP: జనావాసాల మధ్య డేటా సెంటర్ల ఏర్పాటును రద్దు చేయాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. విశాఖలోని ఏచూరి భవన్‌లో జరిగిన సమావేశంలో సీపీఎం, సీపీఐ నేతలు మాట్లాడుతూ.. తర్లువాడ, ముడసర్లోవ పరిసరాల్లో బలవంతంగా భూములు స్వాధీనం చేసుకుంటూ, చెట్లను నరికేస్తున్నారని ఆరోపించారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా కార్పొరేట్ ప్రయోజనాల కోసమే పాటుపడుతున్నారన్నారు.
వార్తలు
VIDEO: 'డేటా సెంటర్లు రద్దు చేయాలి'


