హైదరాబాద్: 28°C
వార్తలు

మత్స్యకారులకు ట్రాన్స్‌పాండర్ల పంపిణీ

SKLM: పీఎం మత్స్య సంపద యోజన (PMMSY) పథకం కింద బుడగట్ల పాలెం గ్రామానికి చెందిన మోటరైజ్డ్ బోటు యాజమానులకు 100 శాతం సబ్సిడీతో ట్రాన్స్‌ పాండర్లను ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు గురువారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ట్రాన్స్‌‌పాండర్ల ద్వారా సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రత మరింత పెరుగుతుందని అన్నారు.