హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రచారాన్ని విజయవంతం చేయాలి'

VSP: కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని రాష్ట్ర జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. గాజువాకలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన డోర్ టూ డోర్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జులు సమన్వయంతో ప్రచారాన్ని విజయవంతం చేయాలని సూచించారు.