హైదరాబాద్: 28°C
వార్తలు

పనులపై సమీక్షా సమావేశం

ASR: డుంబ్రిగుడ ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీడీవో సీతయ్య అధ్యక్షతన అక్షరాంధ్ర, SIR, P-4 కార్యక్రమాల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్షరాంధ్ర లెర్నర్స్ రిజిస్ట్రేషన్, JSJB ఫొటోల వెరిఫికేషన్, SIR ఫీల్డ్ వెరిఫికేషన్, P-4 బంగారు కుటుంబాలు-మార్గదర్శుల అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందులో MEO-1 సుందరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.