కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేఖ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై ప్రభుత్వం అధికారులు స్పందిస్తూ.. అది నకిలీ లేఖ అని స్పష్టం చేశారు. SMలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని, తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. కాగా, నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పలు పార్టీలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
వార్తలు
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. క్లారిటీ


