VZM: ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభంకానున్న విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను అత్యున్నత ప్రమాణాలతో పూర్తి చేయాలని పీఎం పర్యటన నోడల్ అధికారి కృష్ణబాబు, ప్రత్యేక అధికారి వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. భోగాపురంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లను గురువారం వారు పరిశీలించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా కోరారు.
వార్తలు
VIDEO: ఏర్పాట్లలో అత్యున్నత ప్రమాణాలు


