కాక్రోచ్ జనతా పార్టీపై ఢిల్లో హైకోర్టులో పిల్ దాఖలైంది. JUL 20న CJP నిర్వహించిన పార్లమెంట్ మార్చ్‌పై NIAతో దర్యాప్తు జరపాలని పిటిషనర్ కోరారు. ఉద్యమంతో దేశాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా CJP ఈ మార్చ్ నిర్వహించిందని.. విదేశీ వ్యక్తులు, సంస్థల మద్దతుతోనే ఇది సాగిందని పిటిషనర్ ఆరోపించారు. హింస, విధ్వంసం, అత్యవసర సేవలకు అంతరాయం కలిగించిన వారిపై చర్యలకు పిటిషనర్ డిమాండ్ చేశారు.
వార్తలు
CJPపై ఢిల్లీ హైకోర్టులో పిల్


