KRNL: ఆస్పరిలో జూలై 25న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న 'సంజీవని' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్, సభా వేదిక, పీహెచ్‌సీ, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి ఏర్పాట్లపై సూచనలు చేశారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, ట్రాఫిక్, భద్రత, విద్యుత్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వార్తలు
సీఎం పర్యటన ఏర్పాట్లపై పరిశీలన


