భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం మాతా–శిశు ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణీలు బాలింతలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులకు ఆదేశించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, మందుల నిల్వలు, పరిశుభ్రత, సిబ్బంది హాజరు, రికార్డులను పరిశీలించి, నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు.
వార్తలు
రామవరం మాతా-శిశు ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ తనిఖీ


