హైదరాబాద్: 28°C
వార్తలు

పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసాను ఇస్తుంది: MLA

MBNR: పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పూర్తి భరోసాను ఇస్తుందని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.