హైదరాబాద్: 28°C
వార్తలు

దమ్మపేటలో ఎమ్మెల్యే విస్తృత పర్యటన

BDK: దమ్మపేట మండలంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గండుగులపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం నాచారం పాఠశాలలో ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని, నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.