హైదరాబాద్: 28°C
వార్తలు

పేపర్ లీక్.. అమిత్‌షా కీలక ప్రకటన

పేపర్ లీక్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కీలక ప్రకటన చేశారు. పేపర్ లీక్ దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేపర్ లీక్ కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. యువత భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించమని హెచ్చరించారు. పేపర్ లీక్ కేసుల్లో త్వరితగతిన శిక్ష పడేలా చూస్తామని అన్నారు. యువత భవిష్యత్తే మోదీ ప్రభుత్వం లక్ష్యం అని పేర్కొన్నారు.