సీజేపీతో మరోసారి చర్చలు జరిపేందుకు కేంద్రప్రభుత్వం సిద్దమైంది. నిన్న మధ్యాహ్నం నుంచి చర్చలకు ఆహ్వానిస్తున్నామని, చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. కేంద్రమంత్రి జేపీ నడ్డా ఇంట్లో లేదా ఆఫీస్‌లో చర్చిద్దామని ఆహ్వానించారు. తాము ఎలాంటి ప్రతిష్ఠకు పోవడం లేదని, చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
వార్తలు
సీజేపీతో కేంద్రం మరోసారి చర్చలు


