CTR: కాణిపాకం పరిధిలోని వివిధ లాడ్జ్‌లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అతిథుల వివరాలు, గుర్తింపు పత్రాలు, సీసీటీవీ వ్యవస్థలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని యాజమాన్యాలకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతూ, ప్రజల భద్రత కోసం ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
వార్తలు
లాడ్జ్‌లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు


