హైదరాబాద్: 28°C
వార్తలు

ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా

TPT: ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శ్రీకాళహస్తిలో ఆర్టీసీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గురువారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో సూపరింటెండెంట్‌కు వినతిపత్రం సమర్పించారు.