అయోధ్య రామ మందిరంలో పూజా విధానాలపై వివాదం నెలకొంది. మణిరామ్‌దాస్ ఛావణిలో కాసేపట్లో సాధువుల అత్యవసర భేటీ జరగనుంది. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్‌దాస్ నివాసంలో సాధువులు, VHP నేతలు సమావేశం అవుతారు. వైష్ణవ-రామానంది సాంప్రదాయం ప్రకారమే మహోత్సవాలు జరపాలని సాధువులు డిమాండ్ చేస్తున్నారు.
వార్తలు
అయోధ్య రామ మందిరంలో వివాదం


