హైదరాబాద్: 28°C
వార్తలు

ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు: TGDPS

మేడ్చల్: జిల్లాలో ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని TGDPS వెల్లడించింది. అల్వాల్, మల్కాజ్‌గిరి, మేడిపల్లి, ఉప్పల్, కాప్రా, శామీర్‌పేట్, కీసర, ఘట్‌కేసర్, దుండిగల్–గండి మైసమ్మ మండలాల్లో 65 నుంచి 74 శాతం వరకు వర్షపాతం లోటు నమోదైనట్లు తెలిపింది. పరిస్థితుల నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది.