TPT: జిల్లాలోని వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం–కారిపాకం రహదారి వెంట పంట పొలాల్లో కొందరు బహిరంగంగా మద్యం సేవిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. మద్యం సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులను పొలాల్లో పడేయడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
వార్తలు
పంట పొలాల్లో బహిరంగ మద్యపానం


