NLG: వేములపల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన చేపట్టారు. ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ నిర్వహించిన నిరసన, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అరెస్టుకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం పార్టీ ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించగా, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
వేములపల్లిలో బీజేపీ ఆందోళన


