హైదరాబాద్: 28°C
వార్తలు

ఉపాధ్యాయుల ఇన్-సర్వీస్ శిక్షణ ప్రారంభం

NZB: ముప్కాల్ ఉన్నత పాఠశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మూడు రోజుల సమీకృత ఇన్-సర్వీస్ ఉపాధ్యాయ శిక్షణ గురువారం ప్రారంభమైంది. జులై 25 వరకు జరిగే శిక్షణలో ఎఫ్ఎల్ఎన్ అమలు, జాతీయ విద్యా విధానం (ఎన్ఐపీ) లక్ష్యాలు, బోధన మెళకువలు, విద్యార్థుల అభ్యసన ఫలితాల మెరుగుదలపై అవగాహన కల్పిస్తున్నట్లు మండల విద్యాధికారి గంగారం తెలిపారు.