హైదరాబాద్: 28°C
వార్తలు

'కరువు బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే'

SRPT: కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నడిగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే కారణమని ఆరోపించారు. ఎల్‌నినో హెచ్చరికలను నిర్లక్ష్యం చేశారని, రైతులకు సాగునీరు, 24 గంటల విద్యుత్, రైతు భరోసా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.