నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై విద్యార్థులు నిరసన తెలుపుతుంటే ఆ ప్రాంతంలో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై ఎంపీ ప్రియాంకగాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇక్కడ ఉన్నది ఉగ్రవాదులు కారు కదా. వారిపై బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు, ఇష్టానుసారం కొడుతున్నారు. ఇదెలాంటి ప్రజాస్వామ్యం?' అని విమర్శించారు.
వార్తలు
కేంద్రంపై ప్రియాంక గాంధీ ఫైర్


