KKD: జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ స్థానిక ARKA హై స్కూల్‌లో విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, చిన్నారుల భద్రత, శక్తి యాప్, సైబర్ నేరాల నివారణ, డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం, లవ్ ట్రాప్స్, యాంటీ ర్యాగింగ్, పోక్సో చట్టం, రోడ్డు భద్రత తదితర అంశాలపై విద్యార్థులకు సూచనలు చేశారు.
వార్తలు
VIDEO: విద్యార్థులకు చట్టాలపై అవగాహన


